బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

సీఎం రేవంత్‌కు హరీష్‌రావు సవాల్.. సిద్దిపేటలో పోటీ చేయాలంటూ ఆహ్వానం

సీఎం రేవంత్‌కు హరీష్‌రావు సవాల్.. సిద్దిపేటలో పోటీ చేయాలంటూ ఆహ్వానం

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: హరీష్ రావు, ఎ రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఎంత ప్రయత్నించినా మళ్లీ ముఖ్యమంత్రి కావడం అసాధ్యమని వ్యాఖ్యానించారు.“తలకిందులుగా తపస్సు చేసినా రేవంత్ మళ్లీ సీఎం కాలేరు. మళ్లీ సీఎం అవుతానని పగటి కలలు కంటున్నారు” అంటూ హరీష్‌రావు విమర్శించారు.అదేవిధంగా సిద్దిపేటలో రాజకీయ పోటీపై కూడా సవాల్ విసిరారు. “సిద్దిపేటలో ఎవరో కాదు.. రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి పోటీ చేయాలి. నేను స్వయంగా ఆహ్వానిస్తున్నా” అంటూ ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చారు.ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి