- డిసెంబర్ 04న ఏపీలోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి PSLV C-59 రాకెట్ నింగిలోకి ప్రయాణం చేయనుంది.
- ఈ ప్రయోగాన్ని ఇస్రో సాయంత్రం 04.08 గంటలకు చేపట్టనుంది.
- ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన రెండు ఉపగ్రహాలు మరియు మరికొన్ని నాలుగు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు.
- భూమి నుంచి సుమారు 60,000 కి.మీ ఎత్తున ఉపగ్రహాలను ప్రవేశపెట్టనున్నారు.
