బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

మెగా హెల్త్ క్యాంపుని ప్రారంభించిన కోదాడ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి యేర్నెని కుసుమ వెంకటరత్నం బాబు

మెగా హెల్త్ క్యాంపుని ప్రారంభించిన కోదాడ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి యేర్నెని కుసుమ వెంకటరత్నం బాబు

కోదాడ, ఏప్రిల్ 6 (నేటి తెలుగు పత్రిక): మెగా హెల్త్ క్యాంపు లో మరో ముఖ్య అతిధి గా కోదాడ డి.ఎస్.పి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.ఈ మెగా ఉచిత వైద్య శిబిరానికి దాదాపు 500 మంది పాల్గొన్నారు. వారికి ఉచితంగా గుండెకు సంబందించిన పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించి వారికి మందులను పంపిణీ చేశారు.పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నియోజకవర్గ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడంతో, పాటు బస్తీ దావఖానాలు ఏర్పాటు చేసితగు సౌకర్యాలు కల్పిస్తామని మున్సిపల్ చైర్మన్ శ్రీమతి యేర్నెని కుసుమ వెంకటరత్నం బాబు తెలిపారు.ఈ కార్యక్రమం లో స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ కోదాడ వారు, స్థానిక కౌన్సిలర్ లు చైతన్య నాయక్, ఉదయశ్రీ హరిప్రసాద్, మాజీ కౌన్సిలర్ సైదా నాయక్, హరి ప్రసాద్ , గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి