అంతరాష్ట్ర ఎన్డిపిఎల్ సరఫరా చైన్ భగ్నం…ఖరీదైన సీసాలలో నాసిరకం మద్యం
అంతరాష్ట్ర ఎన్ డి పి ఎల్ సరఫరా చైన్ భగ్నం ఖరీదైన సీసాలలో నాసిరకం మద్యం ఆంధ్రప్రదేశ్‌లో అనేక జిల్లాలలో జరుగుతున్న నాన్-డ్యూటీ పేడ్ లిక్కర్ సరఫరా చైన్‌ను అధికారులు భగ్నం చేశారు. పలువురిని...