బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్

తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్

జూన్ 02, (నేటి తెలుగు పత్రిక): జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణపై తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి చెందాలని మాత్రమే కోరుకుంటానని, తనకు ఎలాంటి ఇతర ఉద్దేశాలు లేవని అన్నారు.

హైదరాబాద్‌లో తన కార్యక్రమాలపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్న ఆయన, తెలంగాణ ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఉందని చెప్పారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తనను బెదిరించే ప్రయత్నాలు చేసినా వెనక్కి తగ్గబోనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా తాను ఎన్నో ఒత్తిళ్లు, విమర్శలు ఎదుర్కొన్నానని గుర్తు చేశారు.తెలంగాణతో తనకు భావోద్వేగ అనుబంధం ఉందని, ఈ నేలపై తనకు గౌరవం, ప్రేమ ఎప్పటికీ ఉంటాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.