బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఆర్టీసీ రాత పరీక్ష: 198 పోస్టులకు ఆన్సర్‌ కీ విడుదల, ఫలితాలు త్వరలో

ఆర్టీసీ రాత పరీక్ష: 198 పోస్టులకు ఆన్సర్‌ కీ విడుదల, ఫలితాలు త్వరలో

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ (TST) మరియు మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ (MST) రాత పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ TS LPRB ఛైర్మన్ వివి శ్రీనివాసరావు విడుదల చేశారు. అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే ఏప్రిల్ 7 సాయంత్రం 5 గంటలలోపు అభ్యంతరాలను సమర్పించాల్సి ఉంటుంది. తుది ఆన్సర్ కీ మరియు ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి