బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

బెంగాల్‌లో యూసీసీ అమలు చేస్తాం: అమిత్ షా స్పష్టం

బెంగాల్‌లో యూసీసీ అమలు చేస్తాం: అమిత్ షా స్పష్టం

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ను అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. చట్టానా నియోజకవర్గంలో జరిగిన సభలో ఆయన ఈ హామీ ఇచ్చారు.అందరికీ ఒకే చట్టం అమలులోకి తీసుకువచ్చి సమాన హక్కులు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. టీఎంసీ పాలనలో అవినీతి కారణంగా నష్టపోయిన యువతకు న్యాయం చేస్తామని, వారికి వయో సడలింపులు కల్పిస్తామని చెప్పారు.యూసీసీ అమలు బీజేపీ దీర్ఘకాలిక లక్ష్యమని పేర్కొంటూ, దేశవ్యాప్తంగా సమానత్వం సాధించడానికి ఇది కీలకమని అన్నారు. కేంద్ర స్థాయిలో పరిమితులు ఉన్నప్పటికీ, రాష్ట్రాల ద్వారా దశలవారీగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.ఇప్పటికే కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూసీసీ అమలు దిశగా చర్యలు ప్రారంభమైనట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఈ అంశాన్ని ప్రధాన అజెండాగా తీసుకువెళ్తామని పేర్కొన్నారు.ప్రజల మద్దతుతో యూసీసీని అమలు చేసి సమాన న్యాయం సాధిస్తామని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ