బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

తెలంగాణలో వ్యూహాలపై చంద్రబాబు కీలక సమావేశం

తెలంగాణలో వ్యూహాలపై చంద్రబాబు కీలక సమావేశం

తెలంగాణలో వ్యూహాలపై చంద్రబాబు కీలక సమావేశం

హైదరాబాద్‌, డిసెంబర్ 18:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ లో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమవుతారు. భవిష్యత్తులో తెలంగాణలో పార్టీ చేపట్టబోయే వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశముంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అనంతరం చంద్రబాబు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లనున్నారు. ఈ సమావేశం తెలంగాణ టీడీపీ కార్యకర్తలకు ప్రాధాన్యతగా మారనున్నట్లు సమాచారం.