బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

అర్బన్ పార్కు మరమ్మతు పనులు ముమ్మరం.

అర్బన్ పార్కు మరమ్మతు పనులు ముమ్మరం.

కోదాడ ,ఏప్రిల్ 13(నేటి తెలుగు పత్రిక.): కోదాడ పట్నంలో ఉన్న ఉత్తమ్ పద్మావతి నగర్ అర్బన్ పార్క్ లో బోర్ వేయించిన కోదాడ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి యేర్నెని కుసుమ వెంకటరత్నం బాబు .కోదాడ ఉత్తమ్ పద్మావతి నగర్ లో ని పార్క్ గత కొన్ని సంవత్సరాలు నిరూపయోగం లో ఉన్న ఈ పార్క్ ను 8వ వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి ఉదయశ్రీ హరిప్రసాద్ అభ్యర్థన మేరకు పార్క్ ను శుభ్రం చేయించి పునరుద్దరణ ముందుకొచ్చారు. కోదాడ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి యేర్నెని కుసుమ వెంకటరత్నం బాబుపార్క్ మొత్తం చెట్టు నాటించి, పచ్చదనాన్ని పెంచేందుకు నీటి వసతి కోసం ఈ రోజు పార్క్ లో బోర్ వేయించిన చైర్మన్ కు కౌన్సిలర్ రామ్ శెట్టి ఉదయశ్రీ హరిప్రసాద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి