బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన పవన్ కళ్యాణ్

వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన పవన్ కళ్యాణ్

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: యువ నటుడు వరుణ్ తేజ్ గాయపడిన నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ‘బరి’ సినిమా కోసం ప్రాక్టీస్ చేస్తుండగా వరుణ్ తేజ్ మోకాలికి గాయమై శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, వరుణ్ తేజ్ వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటూ, ఫిజియోథెరపీ సూచనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. పూర్తిగా కోలుకొని మరింత ఉత్సాహంతో తిరిగి కెమెరా ముందుకు రావాలని ఆయన అభిలషించారు.అలాగే అభిమానులు, సినీ వర్గాల వారు కూడా వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని సమాచారం.సినిమా షూటింగ్‌కు తాత్కాలిక విరామం ఇచ్చిన వరుణ్ తేజ్, పూర్తిగా కోలుకున్న అనంతరం ‘బరి’ చిత్రాన్ని మళ్లీ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్