బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

కర్నూలు రోడ్డు ప్రమాదంపై మంత్రి టీజీ భరత్ స్పందన.. బాధితులకు అండగా ప్రభుత్వం

కర్నూలు రోడ్డు ప్రమాదంపై మంత్రి టీజీ భరత్ స్పందన.. బాధితులకు అండగా ప్రభుత్వం

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా ఆవేదన కలిగించింది. ఈ దుర్ఘటనపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ప్రమాదంలో గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో స్వయంగా పరామర్శించిన మంత్రి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యసేవలు అందించాలని డాక్టర్లను ఆదేశించారు. అవసరమైన చికిత్సలో ఎలాంటి లోటు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.అలాగే ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ప్రమాదానికి గల కారణాలను గుర్తించి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించినట్లు సమాచారం. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్