బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎల్‌అండ్‌టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎల్‌అండ్‌టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఎల్‌అండ్‌టీ సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎస్‌.ఎన్‌. సుబ్రహ్మణ్యన్ మర్యాదపూర్వకంగా కలిశారు.హైదరాబాద్‌లోని తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చ జరిగినట్లు సమాచారం.ఈ సమావేశం రాష్ట్రంలో జరుగుతున్న కీలక ప్రాజెక్టుల పురోగతికి సంబంధించి ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి