బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

తిరుమల పరకామణి కేసులో భాను ప్రకాష్ రెడ్డి మండిపాటు

తిరుమల పరకామణి కేసులో భాను ప్రకాష్ రెడ్డి మండిపాటు

తిరుమల పరకామణి కేసులో భాను ప్రకాష్ రెడ్డి మండిపాటు

వైసీపీ పాలనపై తీవ్రమైన విమర్శలు

తిరుపతి: తిరుమల పరకామణి కేసుకు సంబంధించి గత ప్రభుత్వంలో టీటీడీ పై ఓ పోలీస్ అధికారి ఒత్తిడి తెచ్చాడని భాను ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. రాజీకి తీసుకెళ్లిన ఆ పోలీస్ అధికారి ఎవరో ప్రశ్నించారు. రూ.100 కోట్ల దోపిడీ జరిగినట్టు ఆరోపిస్తూ, క్లర్క్ స్థాయి వ్యక్తికి కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయనే విషయంపై కూడా ఆయన నిలదీశారు.

భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో రవి కుమార్ అనే వ్యక్తి పరకామణి చేస్తూ దొరికిపోయిన విషయం చెప్పినప్పటికీ, విజిలెన్స్ అతన్ని పట్టుకోవడం సంతోషకరమని అన్నారు. కానీ, డబ్బు రికవరీ చేయకుండా, పోలీసులు మరియు కొంతమంది బోర్డ్ మెంబర్లు అతన్ని కాపాడారనే ఆరోపణలు చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, ఈ విషయంలో కొంతమంది గజ దొంగలు తమ స్వార్థం కోసం ప్లాన్ వేసారని, ఆర్‌ఆర్‌ఆర్‌లు ఉన్నారని, త్వరలోనే వారి పేర్లు బయటపెట్టబోతున్నట్లు హెచ్చరించారు.

భాను ప్రకాష్ రెడ్డి మరిన్ని వ్యాఖ్యానాలు చేస్తూ, స్వామి వారి సొత్తు తినడం అంగీకరించదగిన చర్య కాదని, ఈ విషయంలో విజిలెన్స్ ఆధ్వర్యంలో టీటీడీ ఈవో విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంపై దేవాలయాలను దోచుకోవడం అనే తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం ఈ కేసును ఎందుకు నిర్లక్ష్యంగా పరిగణించిందని, భాను ప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.