బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

31 dec.. మందు తాగుతారు..కాబట్టి ఫ్రీ క్యాబ్.

31 dec.. మందు తాగుతారు..కాబట్టి ఫ్రీ క్యాబ్.

తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్: హైదరాబాద్‌లో ఉచిత క్యాబ్ సేవ

కొత్త ఏడాది వేడుకల సందర్భంగా తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ మంచి ముందడుగు వేసింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఈరోజు రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు ఉచిత క్యాబ్ సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.

ఉచిత ప్రయాణానికి అవకాశం

మందుబాబులు లేదా వేడుకలలో పాల్గొనే వ్యక్తులు 91776 24678 నెంబర్‌కు కాల్ చేసి ఉచిత క్యాబ్ సేవను పొందవచ్చు. నగర పరిధిలో 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయని ఫోర్ వీలర్స్ అసోసియేషన్ పేర్కొంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

బాధ్యతాయుతంగా కొత్త ఏడాది వేడుకలు

తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ కొత్త ఏడాది వేడుకలను బాధ్యతాయుతంగా జరుపుకునేలా, ప్రాణాపాయాలకు దూరంగా ఉండేలా ఈ సదుపాయాన్ని అందించడంపై ప్రశంసలు అందుకుంటోంది.

మందుబాబుల ఆనందం

ఈ ఉచిత సర్వీస్ ప్రకటించడంతో తెలంగాణ మందుబాబులలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాత్రివేళ ప్రయాణ సమస్యల నుంచి విముక్తి కలిగించే ఈ సేవ వేడుకలకు అదనపు ఉత్సాహాన్నిస్తుంది.