బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
పాలిటిక్స్

నదుల అనుసంధానం చంద్రబాబుకె సాధ్యం

నదుల అనుసంధానం చంద్రబాబుకె సాధ్యం

గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం: చంద్రబాబుకు మాత్రమే సాధ్యం – ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు

తెలంగాణలో ప్రధాన నదులను అనుసంధానం చేయడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఏడాది సముద్రంలో కలిసిపోయే గోదావరి జలాలను సద్వినియోగం చేసుకొని, రాయలసీమను సస్యశ్యామలం చేయాలని చంద్రబాబు తపిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

ఈ ప్రయత్నంలో గోదావరి, కృష్ణా మరియు పెన్నా నదుల అనుసంధానం జరగబోతుందని కాలవ శ్రీనివాసులు తెలిపారు.