బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

2027 నాటికి పోలవరం పూర్తి : మంత్రి నిమ్మల

2027 నాటికి పోలవరం పూర్తి : మంత్రి నిమ్మల

Polavaram will be completed by 2027 Nimmala Ramanaidu

2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు భరోసా

పోలవరం ప్రాజెక్టు డయా ఫ్రం వాల్ పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, 2027 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జనవరిలో డయా ఫ్రం వాల్ పనులు ప్రారంభించినట్లు తెలిపారు.

డయా ఫ్రం వాల్ పనుల పురోగతి:
“డయా ఫ్రం వాల్ నిర్మాణ పనుల సగం పూర్తవగానే, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు కూడా ప్రారంభిస్తాం. గతంలో చంద్రబాబు 18 నెలల పాటు కష్టపడి డయా ఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేస్తే, జగన్ ప్రభుత్వం తుగ్లక్ పాలనతో ప్రాజెక్టును విధ్వంసం చేసింది. పాత డయా ఫ్రం వాల్ బదులు కొత్త వాల్ నిర్మాణం వల్ల 1000 కోట్ల రూపాయల అదనపు భారం పడింది,” అని మంత్రి నిమ్మల విమర్శించారు.

నిర్వాసితుల కోసం చంద్రబాబు పోరాటం:
“ఏడేళ్ల క్రితం పోలవరం నిర్వాసితులకు చంద్రబాబు 800 కోట్ల పరిహారం అందించారు. తాజాగా మరో 1000 కోట్ల పరిహారం కూడా చంద్రబాబు అందించారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ 10 లక్షల అదనపు పరిహారం ఇస్తానని హామీ ఇచ్చి, గెలిచిన తర్వాత నిర్వాసితులను మోసం చేశారు,” అని మంత్రి నిమ్మల మండిపడ్డారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

కేంద్రం సహకారంతో నిధుల సమీకరణ:
“మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, కేంద్రాన్ని ఒప్పించి రూ. 12,159 కోట్లు తీసుకువచ్చాం. నిర్వాసితులకు న్యాయం చేయడమే కాకుండా, ప్రాజెక్టు నిర్మాణంతో పాటు పునరావాస కాలనీలను కూడా నిర్మిస్తాం. షెడ్యూల్ ప్రకారం పోలవరం పనులు పూర్తి చేసి, గోదావరి జలాలను ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాలకు అందిస్తాం,” అని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

2027 నాటికి పూర్తి భరోసా:
“2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం మాత్రమే కాకుండా, నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామని మాటిస్తాం. ప్రాజెక్టు పూర్తి కాగానే గోదావరి జలాలను వనరుల్లా ఉపయోగించి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడతాం,” అని నిమ్మల హామీ ఇచ్చారు.