బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

18 ఏళ్ళు నిండిన యువతీ, యువకులకు పవన్ కళ్యాణ్ పిలుపు

18 ఏళ్ళు నిండిన యువతీ, యువకులకు పవన్ కళ్యాణ్ పిలుపు

"Faith in Modi proved once again" – Pawan Kalyan

18 ఏళ్ళు నిండిన యువతీ, యువకులకు పవన్ కళ్యాణ్ పిలుపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 18 ఏళ్ళు నిండిన యువతీ, యువకులకు కీలకమైన పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం (National Voters Day) సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రత్యేక పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఓటు అనేది మనకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమైతే కాదు, రాజ్యాంగ విలువలను కాపాడటానికి సరైన నాయకులను చట్టసభలకు పంపించాలి” అని పేర్కొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్, 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ, యువకుడు తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకుని, ఓటింగ్‌లో పాల్గొనాలని కోరారు. “ఈ ఓటు హక్కు మన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే శక్తివంతమైన ఆయుధం,” అని ఆయన అన్నారు.

భారతదేశంలో ఓటు హక్కుపై అవగాహన కల్పించి, ఓటర్ల సంఖ్య పెంచేందుకు ప్రతి సంవత్సరం జనవరి 25జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుతున్న విషయం తెలిసిందే.