బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల కమిషన్ (Central Election Commission) ఇప్పటికే తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు, ఏపీ‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.

ఎన్నికల షెడ్యూల్:

నామినేషన్ల దాఖలుకు తుది గడువు: ఫిబ్రవరి 10
నామినేషన్ల పరిశీలన: ఫిబ్రవరి 11
నామినేషన్ల ఉపసంహరణ: ఫిబ్రవరి 13
పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 27 (ఉదయం 8:00AM – సాయంత్రం 4:00PM)
ఓట్ల లెక్కింపు: మార్చి 3

ఎన్నికలు జరగనున్న ఎమ్మెల్సీ స్థానాలు:

🔹 మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ
🔹 మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ
🔹 వరంగల్ – ఖమ్మం – నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఈ స్థానాలకు ఎన్నికల కోడ్ (Election Code) అమల్లోకి వచ్చింది.

ఎన్నికల ఏర్పాట్లు & అధికారుల ఆదేశాలు:

📌 రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పటిష్ట ఏర్పాట్లకు ఆదేశాలు ఇచ్చారు.
📌 పోలింగ్ కేంద్రాల గుర్తింపు, బ్యాలెట్ బాక్సుల సిద్ధత, రిటర్నింగ్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు.
📌 మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఎమ్మెల్సీ నామినేషన్లు: కరీంనగర్ కలెక్టరేట్‌లో స్వీకరణ.
📌 వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ నామినేషన్లు: నల్గొండ కలెక్టరేట్‌లో స్వీకరణ.
📌 మారుమూలPolling కేంద్రాలను ఏర్పాటు చేయలేని ప్రాంతాల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించనున్నారు.