బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

“సీఎం మాటలు కోటలు దాటినా.. ఆచరణ గడప దాటడం లేదు”

“సీఎం మాటలు కోటలు దాటినా.. ఆచరణ గడప దాటడం లేదు”

“గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు – ప్రభుత్వ నిర్లక్ష్యం పరాకాష్ఠ”

హైదరాబాద్: తెలంగాణలో గురుకులాల ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లా దామరవంచ గిరిజన గురుకులంలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురై ఆసుపత్రి పాలవ్వడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు.

“సీఎం మాటలు కోటలు దాటినా.. ఆచరణ గడప దాటడం లేదు”

ఈ ఘటనపై హరీశ్ రావు తీవ్రంగా స్పందిస్తూ, “కల్తీ ఆహారం పెడితే అరెస్టులు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్వయంగా ప్రకటించినా, గురుకులాల్లో పరిస్థితి ఏమాత్రం మారలేదు” అని విమర్శించారు. “మీ మాటలు కోటలు దాటినా, ఆచరణ గడప దాటడం లేదు” అని ఎద్దేవా చేశారు.

“కాంగ్రెస్ పాలనలో వందల మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు”

“కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలోనే, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు భారీగా పెరిగాయి. వందల మంది విద్యార్థులు ఆసుపత్రి పాలవ్వగా, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు” అని ఆరోపించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

“తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి”

“ఇకనైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పక్కా చర్యలు చేపట్టాలి” అని హరీశ్ రావు డిమాండ్ చేశారు. “దామరవంచ గురుకుల విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి” అని ప్రభుత్వాన్ని కోరారు.

గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందనేది చూడాల్సిన విషయం.