బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

రహదారి విస్తరణలో చంద్రశేఖర్ రెడ్డి అభ్యంతరం

రహదారి విస్తరణలో చంద్రశేఖర్ రెడ్డి అభ్యంతరం

బీఆర్ పార్క్ రహదారి విస్తరణపై అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఫిర్యాదు

📍 హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద రహదారి విస్తరణ పనులకు ప్రభుత్వం ప్రారంభం చేసింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.1,100 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ హీరో అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డి తన ఇంటి స్థలాన్ని ప్రభుత్వం సేకరించనున్న నేపథ్యంలో పునరాలోచన చేయాలని ప్రభుత్వ అధికారులను కోరారు. సోమవారం గ్రీన్ లాండ్స్‌లోని మహాత్మ జ్యోతిరావు పూలే భవనంలో ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ఫిర్యాదు చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

🔹 రహదారి విస్తరణలో చంద్రశేఖర్ రెడ్డి అభ్యంతరం

✅ చంద్రశేఖర్ రెడ్డి తన ఫిర్యాదులో తన ప్లాట్‌లో ఒక వైపు 20 అడుగులు, మరో వైపు 36 అడుగుల భూమి తీసుకుంటున్నట్లు సమాచారం ఉందని, దీనిపై అధికారుల నుంచి పూర్తి వివరణ కోరారు.
✅ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు జంక్షన్ అభివృద్ధి ప్రాజెక్ట్ చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.