బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

డిప్యూటీ సీఎం పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు

డిప్యూటీ సీఎం పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు

CPI State Secretary Ramakrishna criticizes Deputy CM Pawan Kalyan

|| CPI State Secretary Ramakrishna criticizes Deputy CM Pawan Kalyan ||

📍 అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI State Secretary Rama Krishna) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ, “పరిపాలన వదిలేసి గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతున్న పవన్ కళ్యాణ్‌కు దేవదాయ శాఖ (Devadaya Branch) ఇస్తే బాగుంటుంది” అంటూ ఎద్దేవా చేశారు.

రామకృష్ణ విమర్శలు:

🗣 పవన్ ప్రశ్నించడం మానేసి కాషాయ దుస్తుల్లో తిరుగుతున్నారు

  • “ప్రశ్నించడానికి పుట్టానని చెబుతున్న పవన్ కళ్యాణ్, పాలన చేయకుండా కాషాయ దుస్తులు వేసుకుని గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతున్నరు.”
  • “డిప్యూటీ సీఎం పదవి చేపట్టి పాలనపై దృష్టి పెట్టకుండా, తిరుమల లడ్డూ కల్తీ అంటూ మౌన దీక్ష చేస్తాననడం సరికాదు.”
  • “ప్రజా సమస్యలను విస్మరించి మౌన దీక్షలు, కాషాయం అంటూ తిరగడం ప్రజలకు ఏమి ఉపయోగం?”

⚡ గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున దోపిడీ

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్
  • “గత ప్రభుత్వం హయాంలో దేశంలో ఎక్కడా జరగని దోపిడీ మన రాష్ట్రంలో జరిగింది.”
  • “గిరిజన ప్రాంతాల్లో అదానీ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులకు 2022లో ఏకంగా 2,500 ఎకరాలను కేటాయించారు.”

పవన్ కల్యాణ్ ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తించాలన్న సీపీఐ డిమాండ్

రామకృష్ణ మాట్లాడుతూ, “కేబినెట్‌లో భాగంగా ఉన్న పవన్ కళ్యాణ్ పాలనపై ప్రశ్నించి నిర్ణయాలు తీసుకోవాలి, ఇలా మౌన దీక్షలు చేయడం వింతగా ఉంది” అని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని, రాష్ట్రానికి నష్టం కలిగించే నిర్ణయాలను తక్షణమే సమీక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.