బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు ఎమ్మెల్సీలకు అవకాశం?

మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు ఎమ్మెల్సీలకు అవకాశం?

|| A chance for two MLCs in cabinet expansion? ||

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు ఎమ్మెల్సీలకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన ఢిల్లీ పర్యటనలో ఈ అంశంపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మంత్రివర్గంలో 6 ఖాళీ పదవులు ఉన్నాయి. ఈ పదవుల్లో

  • 4 పదవులను ఎమ్మెల్యేలకు
  • 2 పదవులను ఎమ్మెల్సీలకు కేటాయించాలని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత నమ్మకమైన వరంగల్ నేతకు ఒక మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • అలాగే, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మరో కీలక నేత కూడా మంత్రివర్గంలో చోటు దక్కించుకునే అవకాశముందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ మార్పులతో మంత్రివర్గంలో కొంత సమీకరణం మారనుంది. కొంతమంది మంత్రులను తొలగించి, కొత్తవారికి అవకాశం ఇచ్చే విధంగా కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది.

రానున్న రోజుల్లో మంత్రివర్గ విస్తరణలో ఎవరు చోటు దక్కించుకుంటారనే అంశంపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.