బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

వల్లభనేని వంశీతో జగన్ ములాఖత్

వల్లభనేని వంశీతో జగన్ ములాఖత్

విజయవాడ జైల్లో వైఎస్ జగన్ – రిమాండ్ ఖైదీ వల్లభనేని వంశీని పరామర్శ

విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) మంగళవారం ఉదయం విజయవాడ జైలు వద్దకు చేరుకున్నారు.

వల్లభనేని వంశీతో ములాఖత్

  • గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi) ను జైల్లో జగన్ పరామర్శించారు.
  • వంశీపై సాక్షులను బెదిరించిన ఆరోపణలతో కేసు నమోదై రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.
  • ములాఖత్ అనంతరం మీడియాతో జగన్ మాట్లాడనున్నారు.

జగన్‌తో పాటు మరికొందరు నేతలు

  • జగన్‌తో కలిసి తలశిల రఘురాం,
  • వంశీ సతీమణి పంకజశ్రీ కూడా వంశీని కలిశారు.

ఈ భేటీ రాజకీయంగా కీలకంగా మారింది. జగన్ మీడియాతో ఏం మాట్లాడతారనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్