బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఇందిరాపార్క్ వద్ద ఆర్ఎంపి ల ధర్నా

ఇందిరాపార్క్ వద్ద ఆర్ఎంపి ల ధర్నా

తెలంగాణ ఆర్ ఎం పి ల ధర్నా కార్య క్రమం హైదరాబాద్ లో ఇందిరాపార్క్ వద్ద జరిగింది ఈ సందర్భం గా ఆర్ ఎం పి ల నాయకులు మాట్లాడుతూ ఆర్ఎంపి వ్యవస్థ నాశనం చేయాలని చూస్తే సహించేది లేదని గ్రామీణ ప్రాంతాలలో ఆర్ఎంపీ వైద్యం ప్రాముఖ్యమైందని అనేకులకు ప్రాణం పోస్తున్నటువంటి ఆర్ఎంపీ వైద్యులకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో నెంబర్ ప్రకారము వారికి శిక్షణా తరగతులు ఇచ్చి వారికి తగిన ప్రాధాన్యత కల్పించాలని మరి ప్రొఫెసర్ కోదండరామ్ గారు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు రమేష్ గారు శివ గాని వెంకట్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి జీవో. మరియు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలను పరిగణలకు తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితోను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడి అన్ని విధాల కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ప్రతి అంశాన్ని నెరవేర్చుటకు సహాయం చేస్తానని స్పష్టంగా హామీ ఇచ్చారు

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి