బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

మహాకుంభమేళా లో పుణ్యస్నానాలు ఆచరించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

మహాకుంభమేళా లో పుణ్యస్నానాలు ఆచరించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Former Vice President Venkaiah Naidu performed holy bath in Mahakumbha Mela

ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా (Mahakumbh) కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజూ లక్షలాది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ మహాకుంభమేళాలో ఇప్పటివరకు 56 కోట్లు పైగా భక్తులు పాల్గొన్నారు.

ఈ మేళాలో ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై తమ పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు. తాజాగా, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) తన కుటుంబంతో కలిసి మహాకుంభమేళాకు హాజరయ్యారు. ఆయన, తన భార్య మరియు పిల్లలతో కలిసి త్రివేణి సంగమం లో పుణ్యస్నానాలు ఆచరించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

అలాగే, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి (Prahlad Joshi) కూడా తన కుటుంబంతో కలిసి మహాకుంభమేళాకు విచ్చేసి పవిత్ర స్నానం చేసారు. ప్రముఖ గాయకుడు షాన్ కూడా తన కుటుంబంతో ఈ ఘట్టంలో పాల్గొని పుణ్య స్నానాలు ఆచరించారు.