బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

అందుకే TGని అధికారికంగా అమలులోకి తీసుకొచ్చాం

అందుకే TGని అధికారికంగా అమలులోకి తీసుకొచ్చాం

అందుకే TGని అధికారికంగా అమలులోకి తీసుకొచ్చాం: సీఎం రేవంత్

తేదీ: డిసెంబర్ 10, 2024

తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను గౌరవిస్తూ వాహనాలకు TG గుర్తింపును అధికారికంగా అమలులోకి తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో TS అని నిర్ణయించడం ఉద్యమ స్ఫూర్తికి వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తెలంగాణ ఉద్యమం చరిత్రకు న్యాయం చేసేలా TGని అమలులోకి తెచ్చామని ఆయన తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ తల్లి గురించి:

  • ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లికి అనేక రూపాలను సూచించినా, ఇప్పటివరకు అధికారిక గుర్తింపు ఇవ్వలేదని సీఎం చెప్పారు.
  • అందుకే బహుజనుల తల్లి రూపాన్ని తెలంగాణ తల్లి రూపంగా అధికారికంగా ప్రకటించామని ఆయన వివరించారు.

ఈ నిర్ణయాలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి నిలువుటద్దంగా నిలుస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు.