బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ వార్డుల పరిశీలన

ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ వార్డుల పరిశీలన

యాదగిరిగుట్ట : మార్చి 07 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రంలోని 8,12 వార్డులలో పారిశుద్ధ్య కార్యక్రమాలను 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ పరిశీలించారు. ఆయా వార్డుల ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డుల వారీగా సమస్యలతో నివేదికను రూపొందించి పరిష్కార మార్గాలను చూపుతామని ఆమె తెలిపారు.ఆయా కాలనీల పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల ప్రగతిని కూడా చైర్మన్ బాలమణి పరిశీలించారు. మున్సిపల్ కమీషనర్ కె శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, కౌన్సిలర్లు జెట్ట నీరజాసిద్ధులు, జూకంటి సంపత్, మల్లెల సరిత శ్రీకాంత్, పస్తం ఆంజనేయులు, బీజని కళ్యాణి మధు, పాశికంటి సంపత్, బొట్ల సంపత్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎం ఏ ఎజాస్, నాయకులు ఎగ్గిడి శ్రీశైలం, మోర్తల మోహన్ రెడ్డి, ముదిగొండ శ్రీకాంత్, శికిలం శ్రీను, ఎగ్గిడి అబ్బులు, ప్రజలు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి