బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఏపీలో కానిస్టేబుల్ అభ్యర్థులకు కీలక సమాచారం

ఏపీలో కానిస్టేబుల్ అభ్యర్థులకు కీలక సమాచారం

ఏపీలో కానిస్టేబుల్ అభ్యర్థులకు కీలక సమాచారం

అమరావతి:
ఆంధ్రప్రదేశ్‌లో కానిస్టేబుల్ అభ్యర్థులు ఎదురు చూస్తున్న స్టేజ్-2 PMT/PET (ఫిజికల్ టెస్ట్) షెడ్యూల్‌ను పోలీస్ నియామక మండలి ప్రకటించింది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

పరీక్షల తేదీలు

  • ఈ ఫిజికల్ టెస్టులు ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించనున్నారు.
  • ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపింది.

కాల్లెటర్ల కోసం వివరాలు

  • అభ్యర్థులు ఈ నెల 18 మధ్యాహ్నం 3 గంటల నుంచి కాల్ లెటర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • సంబంధిత వెబ్‌సైట్‌ ద్వారా ఈ ప్రక్రియ పూర్తిచేసుకోవాలని సూచించారు.

సందేహాల కోసం హెల్ప్‌లైన్

  • ఏదైనా సందేహాలుంటే 9441450639, 9100203323 నంబర్లకు సంప్రదించవచ్చు.

అభ్యర్థులు వీటిని గమనించి పరీక్షల సమయానికి తమ అన్ని సన్నాహాలు పూర్తిచేసుకోవాలి.