బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కేంద్ర మంత్రి తో సీఎం భేటీ

కేంద్ర మంత్రి తో సీఎం భేటీ

CM differential with the central minister

TG వెనుకబడిన జిల్లాల గ్రాంట్ విడుదలకు సీఎం రేవంత్ విజ్ఞప్తి

డిసెంబర్ 13, 2024, హైదరాబాద్:
తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్‌లో ఉన్న ₹1800 కోట్ల గ్రాంట్‌ను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

సీఎం రేవంత్, ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టుల రుణాల పంపిణీ అంశం పైన కూడా తన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాల మేరకు తెలంగాణ నుంచి ₹2547 కోట్ల రికవరీ చేయాలని ఇచ్చిన ఆదేశాలపై మరోసారి సమీక్షించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ మాట్లాడుతూ, “రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం సకాలంలో అమలు చేయాలి. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం గ్రాంట్లను విడుదల చేయడం అత్యంత కీలకం,” అని అన్నారు.
“రుణాల పంపిణీ విషయంలో తెలంగాణపై అన్యాయం జరుగుతోంది. ఈ అంశాన్ని కేంద్రం సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలి,” అని సీఎం విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర అభివృద్ధి, న్యాయమైన రుణాల పంపిణీ కోసం కేంద్రం సహకరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.