బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

నేటితో ముగియనున్న ఆధార్ ఉచిత అప్డేట్ గడువు

నేటితో ముగియనున్న ఆధార్ ఉచిత అప్డేట్ గడువు

The Ader Free Update deadline to end with today

నేటితో ముగియనున్న ఆధార్ ఉచిత అప్డేట్ గడువు

హైదరాబాద్, డిసెంబర్ 14:
ఆధార్ కార్డు కలిగిన వారికి బిగ్ అలర్ట్! పదేళ్లుగా ఆధార్ కార్డ్ వివరాలు మార్చని వారికి ఉచితంగా వివరాలు అప్‌డేట్ చేసుకునే అవకాశానికి ఈరోజుతో (శనివారం) గడువు ముగియనుంది. రేపటి నుంచి ఆధార్ వివరాలను సవరించుకోవాలంటే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

గడువు పొడిగింపు మళ్లీ ఉంటుందా?
ఈ అవకాశం ఇప్పటికే యూఐడీఏఐ (UIDAI) పలు మార్లు పొడిగించినప్పటికీ, మరోసారి గడువు పెంచుతారా లేదా అనేది ఆసక్తిగా మారింది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

ఎలా అప్‌డేట్ చేసుకోవాలి?

  • మై ఆధార్ పోర్టల్కు లాగిన్ అవ్వాలి.
  • అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, వివరాలను సవరించుకోవచ్చు.
  • ఈ ప్రక్రియ నేటి వరకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది.

ఈ సందర్భంగా ఆధార్ కార్డు వివరాలను సమీక్షించి, అవసరమైన మార్పులు వెంటనే చేసుకోవాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.