Breaking News

దత్తాయపల్లిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

యాదగిరిగుట్ట : మార్చి 23 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తాయ పల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీన ఉపాధి హామీ పథకం ధ్వారా మంజూరైన రూపాయలు 10 లక్షల రూపాయలతో చేపట్టిన సిసి రోడ్డు పనులను సర్పంచ్ జెరిపోతుల కరుణాకర్ ఆదివారం నాడు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జిట్టా కిషన్ యాదవ్,మరియు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు,నల్ల రాజు, ధ్యాన బోయిన నవీన్, మరియు తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎక్స్ వైస్ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు, కామ్రేడ్ ఎరుకల కుమార స్వామి గౌడ్ కె.ఏ.కీస్.జి kAKSG ఫౌండేషన్ చైర్మెన్ ఎరుకల వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు దేవరుప్పల మల్లేష్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు ధ్యాన బోయిన బొందయ్య,జెరిపోతుల చంద్రయ్య, నాయకులు,ధ్యాన బోయిన కరుణాకర్, ధ్యాన బోయిన పోచయ్య, కొడారి పరమేష్, గుండ ప్రభాకర్,కొడారి భగవంతు,కొడారి నాగరాజు,పాల లక్ష్మి నారాయణ,గుంటి బాల్ నర్సయ్య, గుంటి గంగయ్య, గుంటి మహేష్,తుమ్మల సోమయ్య, పాల మణెమ్మ, వెంకటమ్మ, స్వరూప, యాదమ్మ,తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *