బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ప్రజల ఆరోగ్యం పట్టించుకోకుండా అనారోగ్యం పాలు చేస్తున్న ముఖ్యమంత్రి , మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పట్ల కీటకం ల తయారయ్యాడు: డా ఎర్రోళ్ళ శ్రీనివాస్

ప్రజల ఆరోగ్యం పట్టించుకోకుండా అనారోగ్యం పాలు చేస్తున్న ముఖ్యమంత్రి , మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పట్ల కీటకం ల తయారయ్యాడు: డా ఎర్రోళ్ళ శ్రీనివాస్

యాదగిరిగుట్ట : మార్చి 23 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): పొద్దున లేస్తే సుద్దులు చెప్పే నాధుడు ఇంటికి రాగానే దుర్బోధలు మాట్లాడే అన్నట్టు ఉంది రేవంత్ పరిపాలన , ప్రపంచంలో ఒక అగ్రశేణి నగరంగా తీర్చి దిద్దుత అనే రేవంత్ రెడ్డి, ఫ్యూచర్ సిటీ అంటూ , ముసి నది పునర్జీవ అంటూ డబ్బులు కొట్టే రేవంత్ మాటలు ఇలానే ఉన్నాయి. హైదరాబాద్ మహా నగరం బి.ఆర్.ఎస్ హయంలో పరిశుభ్రతకు మారు పేరు ల ఉండే నగరం చెత్తకుండిల తయారైంది రేవంత్ హయంలో ఎక్కడిక్కడ చేత చెదారం తో నిండి పోయింది, ముఖ్యంగా దోమలు కాంగ్రెస్ నాయకుల అవినీతి పరిపాలన లాగే విరుచుక పడుతున్నాయి పిల్లలు అనారోగ్యంపలు అవుతున్నారు, విద్యార్థుల పరీక్షల సమయంలో దోమల తో యుద్ధం చేస్తున్నారు, మహానగరంలో ఎక్కడ చూసిన ఇదే పరిస్థితి, మున్సిపల్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వదిలి , ప్రజలను కాపాడాలి ఇది ఇలానే కొనసాగితే అనారోగ్య హైదరాబాద్ గా పేరు వస్తది, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా బస్తీ వాసులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు ఎక్కువగా దోమలు మరియు చెత్త చెదారం వల్ల రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి గా ముఖ్య మంత్రి గా ఉన్నది నీవే ప్రజల అసౌకర్యానికి , అనారోగ్యానికి బాధ్యత వహించాలి.పనికి రాని మాటలు అన్ని పక్కన పెట్టీ ఇకనైన పాలన పైన దృష్టి పెట్టాలి లేదా తస్మాత్ జాగ్రత్త ప్రజలు తగిన బుద్ధి చెప్తారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి