బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

గ్రూప్ 2 పరీక్ష రాసే అభ్యర్థులకు సూచనలు.

గ్రూప్ 2 పరీక్ష రాసే అభ్యర్థులకు సూచనలు.

గ్రూప్ 2 పరీక్ష రాసే అభ్యర్థులకు సూచనలు.

అభ్యర్థులు ఈ సమయంలో ఏమి కూడా చదవొద్దు మీ ప్రిపరేషన్ ఆపేయడం మంచిది.
లేదంటే అనవసరంగా కన్ఫ్యూజన్ కు గురికావడం కరెక్ట్ కాదు.

మీరు ఎన్ని సంవత్సరాలు చదివారు అన్నది ముఖ్యం కాదు మీ పరీక్ష సమయాన్ని మీరు ఎలా వినియోగించుకున్నారు అన్న అంశం మీదే మీ విజయం ఆధారపడి ఉంటుంది.

మీరు ధ్యానం చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది . ఇది మీ మనసును నియంత్రణలో ఉండే విధంగా చేస్తుంది.

ఉదయం వెతుక్కునే అవసరం లేకుండా మీకు అవసరమైన అన్నింటిని సిద్ధం చేసి పెట్టుకోండి.

పరీక్షకు వెళ్లే ముందు కచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ చేసి వెళ్ళండి బ్రేక్ ఫాస్ట్ లో ఆయిల్ ఫుడ్ లేకుండా చూసుకోండి. వసతి ఉన్నవాళ్లు ఇంటి నుండి లంచ్ బాక్స్ తీసుకెళ్లండి. ఈ రెండు రోజులు
శాకాహారం మాత్రమే తీసుకోండి ఎట్టి పరిస్థితుల్లో నూనె ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాల జోలికి వెళ్ళకండి.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

పరీక్ష కేంద్రానికి నిర్దేశిత సమయానికి చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోండి .
పరీక్ష హాల్లోకి వెళ్లిన తర్వాత మీకు అరగంట సమయం ఉంటుంది ఈ అరగంటలో కొద్దిసేపు మెడిటేషన్ చేసుకోండి , శ్వాస మీద దృష్టి పెట్టండి లేదంటే మీ ఇష్ట దైవం పైన మనసు నిలపండి .

పరీక్ష కేంద్రంలో చిరునవ్వుతో ఉండండి ఇన్విజిలేటర్ ను ,మీ తోటి అభ్యర్థులను చిరునవ్వుతో పలకరించండి . ఈ చిరునవ్వును మీరు పరీక్ష పూర్తయ్యే వరకు అలాగే కొనసాగిస్తూ ఉండండి .
అనవసర ఆందోళన వలన నష్టమే తప్ప లాభం లేదు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి.
మీ పరీక్షలను మీ జీవితంలో గొప్ప పండగ లాగా జరుపుకోండి .

మీకు ఇష్టమైన సౌకర్యంగా ఉన్న డ్రెస్ ధరించి వెళ్లండి.
పర్ఫ్యూమ్స్ జోలికి వెళ్ళకండి.
ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండండి.

పరీక్ష రాసేటప్పుడు మధ్య మధ్యలో కొన్ని కొన్ని నీళ్లు తాగుతూ ఉండండి దీనివల్ల మీ మెదడును డిహైడ్రేట్ కాకుండా చురుకుగా ఉంటుంది.

పరీక్ష రాసేటప్పుడు మధ్య మధ్యలో మీకు సమాధానాలు తెలియని ప్రశ్నలు ఉంటాయి వాటి గురించి చివరలో ఆలోచించండి కానీ ఆందోళన చెందకండి ముందు మీకు తెలిసిన వాటిని బబ్లింగ్ చేస్తూ వెళ్ళండి కానీ ఎట్టి పరిస్థితుల్లో సమయం ఉంది కదా అని నిర్లక్ష్యం చేయకండి జాగ్రత్తగా సమయాన్ని వినియోగించుకోండి. 100 కి 100% బబ్లింగ్ చేయండి ఏది కూడా వదిలి పెట్టవద్దు.