బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

రేవంత్ రెడ్డిని ధిక్కరించి తెలంగాణ తల్లికి శంకుస్థాపన

రేవంత్ రెడ్డిని ధిక్కరించి తెలంగాణ తల్లికి శంకుస్థాపన

కల్వకుంట్ల కవిత సంచలనం: రేవంత్ రెడ్డిని ధిక్కరించి తెలంగాణ తల్లికి శంకుస్థాపన

తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇచ్చిన జీవోను ధిక్కరించి, తెలంగాణ తల్లి విగ్రహం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ చర్యతో కవిత, కాంగ్రెస్ తల్లిని కాదని, తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. జగిత్యాల గడ్డపై శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించిన కవిత, ఈ సందర్భంగా కాంగ్రెస్‌ తల్లి విగ్రహం పై స్పందించారు.

రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన కొత్త తెలంగాణ తల్లి విగ్రహం పై వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ, బీఆర్‌ఎస్‌ పార్టీ నేత కవిత, బతుకమ్మ ఉత్సవం ద్వారా మహిళలతో కలిసి నిరసన ప్రదర్శన చేశారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

ఇందులో భాగంగా, పాత తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ, కాంగ్రెస్‌ మాత కంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని కవిత ప్రకటించారు.

ఇది తన అనుచరులు, అలాగే స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేసిన మరో బలప్రదర్శనగా భావిస్తున్నారు.