బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

రైతులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 15 నుంచి రైతు భరోసా నిధుల జమ

రైతులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 15 నుంచి రైతు భరోసా నిధుల జమ

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త అందించింది. రైతు భరోసా పథకం కింద కొత్తగా పట్టాదారు పాస్‌బుక్‌లు పొందిన రైతులకు కూడా నిధులు జమ చేయాలని నిర్ణయించింది.ఈ మేరకు అర్హులైన రైతుల ఖాతాల్లో ఏప్రిల్ 15 నుంచి 20 మధ్య డబ్బులు జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పాస్‌బుక్‌లు పొందిన సుమారు 85 వేల మందిలో 62 వేల మంది రైతులు దరఖాస్తు చేసుకోగా, వారి అర్హతలను అధికారులు పరిశీలిస్తున్నారు.ఇక యాసంగి సీజన్‌కు సంబంధించిన నిధులను ప్రభుత్వం విడతల వారీగా విడుదల చేస్తోంది. తొలి విడతలో ఇప్పటికే ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేయగా, రెండో, మూడో విడతల ద్వారా మిగిలిన మొత్తాన్ని అందించనుంది.మొత్తంగా ఈ సీజన్‌లో రైతులకు సుమారు రూ.9 వేల కోట్లను అందించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త రైతులను కూడా చేర్చడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి