బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

“మా పనితీరు తెలుసుకోవాలంటే తెలంగాణకు రండి”.. రేవంత్ రెడ్డి సవాల్

“మా పనితీరు తెలుసుకోవాలంటే తెలంగాణకు రండి”.. రేవంత్ రెడ్డి సవాల్

ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, యూడీఎఫ్ మేనిఫెస్టోపై వచ్చిన విమర్శలకు ఘాటుగా స్పందించారు.కాంగ్రెస్ హామీలు అమలు సాధ్యం కాదని విమర్శిస్తున్న నేతలకు, “తెలంగాణకు వచ్చి మా ప్రభుత్వం పనితీరును పరిశీలించండి” అంటూ సవాల్ విసిరారు.యూడీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రకటించిన గ్యారంటీలను అమలు చేస్తామని స్పష్టం చేసిన రేవంత్, తెలంగాణలో ఇప్పటికే సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని తెలిపారు.రైతు భరోసా, ఉద్యోగాల భర్తీ వంటి అంశాలను ప్రస్తావిస్తూ తమ పాలనపై నమ్మకం ఉంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ