బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

బండ్ల గణేశ్ ఇంట శుభవార్త: కూతురు జనని త్వరలో పెళ్లి!

బండ్ల గణేశ్ ఇంట శుభవార్త: కూతురు జనని త్వరలో పెళ్లి!

హైదరాబాద్, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఇంట శుభవార్త. ఆయన కూతురు జనని త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది.బండ్ల గణేశ్ స్వయంగా సోషల్ మీడియాలో ఈ విషయం వెల్లడించి, కుటుంబ సభ్యులతో కలిసి పసుపు–కుంకుమ వేడుక నిర్వహించిన ఫొటోలను షేర్ చేశారు. ఇందులో కాబోయే అల్లుడు కూడా కనిపించగా, ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.కెరీర్‌లో బండ్ల గణేశ్ కమెడియన్‌గా, సహాయక నటుడుగా మెప్పించారు. తర్వాత నిర్మాతగా మారి టెంపర్, గబ్బర్ సింగ్, ఆంజనేయులు వంటి హిట్ సినిమాలు నిర్మించారు. రాజకీయాల్లోనూ కొన్ని సంవత్సరాలు వ్యవహరించిన బండ్ల గణేశ్, మళ్లీ సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్నారు.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?