బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

లైసెన్స్ తుపాకిని పోలీసులకు అప్పగించిన మోహన్ బాబు

లైసెన్స్ తుపాకిని పోలీసులకు అప్పగించిన మోహన్ బాబు

|| Mohan Babubu handed over the license gun to the police ||

హైదరాబాద్, డిసెంబర్ 16:
మంచు ఫ్యామిలీ వివాదంలో మరో మలుపు చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవల నేపథ్యంలో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మంచు విష్ణు, మంచు మనోజ్ స్టేట్‌మెంట్లను పహాడీ షరీఫ్ పోలీసులు ఇప్పటికే రికార్డు చేశారు.

అయితే, మంచు మోహన్ బాబు మాత్రం ఇప్పటి వరకు పోలీసులను కలుసుకోలేదు. ఆయన నుంచి ఎలాంటి స్టేట్‌మెంట్ రికార్డు చేయలేదని పోలీసులు వెల్లడించారు.

గొడవల నేపథ్యం:
వివాదాల నేపథ్యంలో లైసెన్స్‌డ్ తుపాకులను అప్పగించాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు మంచు విష్ణు ఇప్పటికే తన తుపాకిని పోలీసులకు అప్పగించారు. తాజాగా, మంచు మోహన్ బాబు కూడా ఈరోజు తన లైసెన్స్‌డ్ గన్‌ను పోలీసులకు అప్పగించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

చిత్తూరులో తుపాకి డిపాజిట్:
ఈరోజు మోహన్ బాబు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో ఉన్న తన యూనివర్సిటీకి వెళ్లారు. అక్కడ నుంచి చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తన వద్ద ఉన్న డబుల్ బ్యారెల్ లైసెన్స్‌డ్ తుపాకిని పీఆర్‌ఓ ద్వారా అధికారికంగా డిపాజిట్ చేశారు.

ఈ వివాదం కొనసాగుతున్న సమయంలో మంచు ఫ్యామిలీ భవిష్యత్తు పరిస్థితులు ఎలా మారతాయన్నది ఆసక్తికరంగా మారింది.