బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

మూసీ నది పునరుజ్జీవనం: గాంధీ సరోవర్ కేంద్రంగా, వేల కోట్లతో అభివృద్ధి

మూసీ నది పునరుజ్జీవనం: గాంధీ సరోవర్ కేంద్రంగా, వేల కోట్లతో అభివృద్ధి

ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ పై వేగంగా ముందుకు సాగుతోంది. మొదటి దశలో 21 కిలోమీటర్ల పరిధిలో సుమారు ₹6,500–7,000 కోట్లు ఖర్చు చేస్తూ ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు, హిమాయత్ సాగర్ నుంచి మరో 9.2 కిమీ మార్గాలను అభివృద్ధి చేస్తోంది.ప్రాజెక్ట్‌లో గాంధీ సరోవర్, 123 అడుగుల గాంధీ విగ్రహం, శాంతి విగ్రహం, జాతీయ మ్యూజియం, ఖాదీ, చేనేత ప్రోత్సాహ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. నదిలో మురుగునీరు చేరకుండా ఎస్టీపీలు, చెక్ డ్యామ్‌లు, రిటైనింగ్ వాల్స్ నిర్మించి, ఘాట్‌లు, వినోద, ధ్యాన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.ఈ ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్ నగరానికి ప్రత్యేక పర్యాటక, సాంస్కృతిక గుర్తింపు లభించనుంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి