బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

రాజధాని పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష.. రూ.57,821 కోట్ల పనులకు వేగం పెంచాలని ఆదేశాలు

రాజధాని పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష.. రూ.57,821 కోట్ల పనులకు వేగం పెంచాలని ఆదేశాలు

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర సమీక్ష నిర్వహించారు. వివిధ నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన ఆయన, ప్రస్తుతం వివిధ దశల్లో కొనసాగుతున్న రూ.57,821 కోట్ల విలువైన ప్రాజెక్టులపై వివరాలు తెలుసుకున్నారు. పనులు నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.వారం, నెల వారీ లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అమరావతిని భవిష్యత్ నగరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని సీఎం ఆదేశించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్