బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

మహిళా సంఘం నాయకురాలు విజయ మృతి

మహిళా సంఘం నాయకురాలు విజయ మృతి

కోదాడ ,ఏప్రిల్ 6(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం రత్నవరం గ్రామం సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి కన్నెబోయిన సైదయ్య భార్య, ఐద్వా నాయకురాలు విజయ సోమవారం గుండెపోటుతోచనిపోవడం జరిగింది. రేపు ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయనీ, కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతి పట్ల సిపిఎం మండల కమిటీ, ప్రజా సంఘాల నాయకులు సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, కిషోర్ ,శ్రీనివాస్, ఆంజనేయులు, హనుమయ్య, వంశీ ,సుధాకర్ రెడ్డి ,సీతారామరెడ్డి, శేఖర్ రెడ్డి , కృష్ణయ్య,పార్థివ దేహం పై పూలమాలలు వేసి నివాళులర్పించి సంతాపం తెలిపారు. ఆమె మృతి పార్టీ ప్రజాసంఘాలకు తీరని లోటు అన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి