బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

“ఎన్నికలకే రాజకీయాలు.. తర్వాత కలిసి పని” – సీఎం రేవంత్ సందేశం

“ఎన్నికలకే రాజకీయాలు.. తర్వాత కలిసి పని” – సీఎం రేవంత్ సందేశం

ఆదిలాబాద్‌, ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలని, ఆ తర్వాత అందరూ కలిసి ప్రజల కోసం పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా పిప్రిలో జరిగిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు తమకు కేవలం రాజకీయ ప్రత్యర్థులేనని, శత్రువులు కాదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ప్రస్తావించే సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందన్నారు.అంతకుముందు రూ.225 కోట్ల వ్యయంతో బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ నిర్వహించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకున్నామని, వాటి పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ ప్రాంతంలో విద్య, వైద్య రంగాల్లో ఇంకా అభివృద్ధి అవసరముందని, గత ప్రభుత్వాల నిర్లక్ష్యమే వెనుకబాటుతనానికి కారణమని విమర్శించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి