బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

అన్సారీకి పరామర్శ.. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై కవిత ఫైర్

అన్సారీకి పరామర్శ.. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై కవిత ఫైర్

హైదరాబాద్‌, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ మహ్మద్ అన్సారీని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. బంజారాహిల్స్‌లోని వెల్‌నాక్స్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, కుటుంబ సభ్యులు మరియు వైద్యులతో మాట్లాడారు.ఈ సందర్భంగా కవిత తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల కోసం పోరాడిన ప్రొఫెసర్‌కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు. 2023లో రిటైర్ అయినప్పటికీ ఇప్పటికీ హక్కులు అందకపోవడం వల్ల, చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్‌పై ఆధారపడాల్సి రావడం ఆందోళనకరమని పేర్కొన్నారు.రాష్ట్రంలో ఇదే పరిస్థితి మరెందరికో ఉందని, దాదాపు 143 మంది ప్రొఫెసర్లు బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. రిటైర్డ్ టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ హక్కుల కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు.వెంటనే బకాయిలు చెల్లించి, రిటైర్డ్ ఉద్యోగులకు భరోసా కల్పించాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి