బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

పెళ్లి రూమర్స్‌పై త్రిష సెటైర్లు.. “ఇంకా ఏమైనా ఉందా?”

పెళ్లి రూమర్స్‌పై త్రిష సెటైర్లు.. “ఇంకా ఏమైనా ఉందా?”

ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: తన పెళ్లి గురించి వస్తున్న రూమర్స్‌పై హీరోయిన్ త్రిష సరదాగా స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారాన్ని హాస్యంగా తిప్పికొట్టారు.“సినిమాలకు గుడ్‌బై చెప్పేశానట.. కోటీశ్వరుడిని పెళ్లి చేసుకున్నానట.. నలుగురు పిల్లలను పెంచుతున్నానట.. ఇంకేమైనా మిగిలిందా?” అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశారు.తనపై వస్తున్న అసత్య ప్రచారాలపై ఈ విధంగా ఫన్నీగా రియాక్ట్ అవుతూ క్లారిటీ ఇచ్చారు త్రిష.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?