బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

నిబంధనల విషయంలో ఎలాంటి మినహాయింపు లేదు: సుప్రీంకోర్టు

నిబంధనల విషయంలో ఎలాంటి మినహాయింపు లేదు: సుప్రీంకోర్టు

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఉండవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వెనుకబడిన వర్గానికి చెందినవారనే కారణంతో నిబంధనల్లో సడలింపులు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది.ఢిల్లీ పోలీస్ నియామక ప్రక్రియకు సంబంధించిన కేసులో ఈ కీలక తీర్పు వెలువడింది. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థి శారీరక పరీక్షకు హాజరుకాకపోయినా, మరో అవకాశం ఇవ్వాలని కోరాడు. అయితే సుప్రీంకోర్టు దీనిని అంగీకరించలేదు.శారీరక పరీక్షకు హాజరు కాకపోవడం బాధ్యతారాహిత్యంగా పరిగణించాల్సిందేనని కోర్టు పేర్కొంది. పోటీ పరీక్షల్లో నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, ఒకరి కోసం వాటిని మార్చడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.సానుభూతి, సామాజిక నేపథ్యం వంటి అంశాలకు నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వకూడదని, సమానత్వం మరియు క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ