బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధితో మాట్లాడుతున్న శ్రీవాస్ నుపూర్ (ఐ ఏ ఎస్)

గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధితో మాట్లాడుతున్న శ్రీవాస్ నుపూర్ (ఐ ఏ ఎస్)

వినియోగదారులకు అసౌకర్యం కలిగించద్దు

వినియోగదారులకు గ్యాస్ ను ఇంటి కి డోర్ డెలివరీ చేయాలి

రాష్ట్ర సివిల్ సప్లయిస్ డైరెక్టర్ శ్రీవాస్ నుపూర్

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

మంగళగిరి ఏప్రిల్ 08 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తాడేపల్లి లోని బాలాజీ గ్యాస్ కంపెనీని రాష్ట్ర సివిల్ సప్లయిస్ డైరెక్టర్ శ్రీమతి శ్రీవాస్ నుపూర్ మంగళవారం తనిఖీ చేశారు.కంపెనీకి వచ్చిన వినియోగదారులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. ముందుగా బుక్ చేసుకున్న వారికి, తొలి ప్రాధాన్యత ఇవ్వాలని,వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు.అలాగే గ్యాస్ సిలిండర్లును, గోడౌన్ వద్ద ఇవ్వొద్దని, ఇంటికి డోర్ డెలివరీ చేయాలని,నిర్లక్ష్యం వహిస్తే గ్యాస్ ఏజెన్సీ పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.జిల్లా సివిల్ సప్లయిస్ అధికారిణి కోమలి పద్మ, సి.ఎస్.డిటి శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.