బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

విజయవాడ టెర్రర్ లింక్ కేసులో కొత్త మలుపు.. మహిళల రిక్రూట్‌మెంట్‌పై దర్యాప్తు

విజయవాడ టెర్రర్ లింక్ కేసులో కొత్త మలుపు.. మహిళల రిక్రూట్‌మెంట్‌పై దర్యాప్తు

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: విజయవాడ టెర్రర్ లింక్ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన సైదా బేగం పాత్రపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా, మహిళలను ఉగ్రవాద కార్యకలాపాల వైపు మళ్లించే ప్రయత్నాలు జరిగినట్లు తేలింది.ప్రత్యేకంగా యువతులను లక్ష్యంగా చేసుకుని వారిని రిక్రూట్ చేయాలని ఉగ్రవాద సంస్థలు బాధ్యత అప్పగించినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే పలువురు యువతులు ఈ నెట్‌వర్క్‌లోకి చేరినట్లు సమాచారం.సోషల్ మీడియా వేదికగా “Khawateen” పేరుతో గ్రూప్ నిర్వహిస్తూ మహిళల్లో తీవ్రవాద భావజాలాన్ని పెంచే ప్రయత్నాలు చేసినట్లు వెల్లడైంది. పలు అకౌంట్ల ద్వారా వీడియోలు, సందేశాలు షేర్ చేస్తూ ప్రభావితం చేసే ప్రయత్నాలు జరిగినట్లు పోలీసులు తెలిపారు.అంతేకాకుండా, ఆయుధాల వినియోగం, పేలుడు పదార్థాలపై సమాచారం ఉన్న ఫైల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరిన్ని సంబంధాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్