బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

యూకే నుంచి వచ్చిన మెగా అభిమానుల రక్తదానం – చిరంజీవి బ్లడ్ సెంటర్‌లో సేవా కార్యక్రమం

యూకే నుంచి వచ్చిన మెగా అభిమానుల రక్తదానం – చిరంజీవి బ్లడ్ సెంటర్‌లో సేవా కార్యక్రమం

ఏప్రిల్ 09 నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ సెంటర్‌లో యూకేకు చెందిన మెగా అభిమానులు రక్తదానం చేసి తమ అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. విదేశాల్లో ఉన్నప్పటికీ మెగా కుటుంబంపై అపారమైన ప్రేమతో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వారిలో ప్రత్యేకతగా నిలుస్తోంది.లండన్‌లో నివసిస్తున్న అభిమానులు, మెగా హీరోలు అక్కడికి వెళ్లినప్పుడల్లా ఎంత దూరమైనా ప్రయాణించి వారిని కలవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. అదే అభిమానంతో భారత్‌కు వచ్చిన ప్రతిసారి చిరంజీవి బ్లడ్ సెంటర్‌లో రక్తదానం చేయడం కూడా వారు అలవాటుగా మార్చుకున్నారు.ఈ క్రమంలో శ్రీమతి హారిక యడ్ల, శ్రీ నాగేంద్ర కలకోటతో పాటు వారి స్నేహితులు కలిసి రక్తదానం చేశారు. వారి సేవా భావాన్ని ప్రశంసిస్తూ చిరంజీవి బ్లడ్ సెంటర్ నిర్వాహకులు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.మెగా కుటుంబంపై ఉన్న అభిమానాన్ని సేవా కార్యక్రమాల ద్వారా చూపిస్తున్న ఈ అభిమానులను అందరూ అభినందిస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి