బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

జీవన్ రెడ్డికి బీఆర్‌ఎస్ ఆహ్వానం – సానుకూలంగా స్పందించిన సీనియర్ నేత

జీవన్ రెడ్డికి బీఆర్‌ఎస్ ఆహ్వానం – సానుకూలంగా స్పందించిన సీనియర్ నేత

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిను బీఆర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వానించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆయన నివాసానికి వెళ్లి వ్యక్తిగతంగా ఆహ్వానం అందజేశారు.దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో సేవలందించిన జీవన్ రెడ్డి, ఈ ఆహ్వానంపై సానుకూలంగా స్పందించినట్లు కేటీఆర్ వెల్లడించారు. అలాగే కేసీఆర్తో జీవన్ రెడ్డికి ఉన్న సుదీర్ఘ స్నేహాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.అనుభవం ఉన్న నేత బీఆర్‌ఎస్‌లో చేరితే పార్టీకి మరింత బలం చేకూరుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి