బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్‌ అడుగు కూడా బయటపెట్టలేరు

వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్‌ అడుగు కూడా బయటపెట్టలేరు

Speaking personally, Jagan can't even reveal his foot

వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్‌ అడుగు కూడా బయటపెట్టలేరు: షర్మిల

Dec 05, 2024,

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్‌ అడుగు కూడా బయటపెట్టలేరు: షర్మిల
ఆంధ్రప్రదేశ్ : తాను వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్‌ ఇంట్లో నుంచి అడుగు కూడా బయటపెట్టలేరని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో షర్మిల బుధవారం విలేకర్లతో మాట్లాడారు. నాతో వారికి వ్యక్తిగత విభేదాలు (పర్సనల్‌ ఇష్యూస్‌) ఉన్నాయనేది వారి భావన మాత్రమేనని.. అందుకే తాను మాట్లాడేది కూడా వ్యక్తిగత అంశంగా అనుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు.